Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలో నర్సు దుర్భరం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 04, 2026 8:49 PM సూర్యాపేటGeneral
సౌదీలో నర్సు దుర్భరం - Udayam
ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సూర్యాపేట జిల్లా నర్సు గుగులోతు సునీత రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆమె 87 శాతం వైకల్యంతో చికిత్స పొందుతున్నారు. బ్యాంకు రుణం చెల్లించలేక స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను భారత్‌కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...