Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సుల కొరతపై ఆందోళన

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 6:22 AM హైదరాబాద్General
నర్సుల కొరతపై ఆందోళన - Udayam
తెలంగాణలో నర్సుల కొరత ఇంకా తీవ్రంగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రానికి అవసరమైన 1.16 లక్షల నర్సులతో పోలిస్తే ప్రస్తుతం నమోదిత నర్సులు, మిడ్‌వైఫ్‌లు కలిపి 60,919 మంది మాత్రమే ఉన్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణం ప్రకారం వెయ్యి మందికి ముగ్గురు నర్సులు అవసరం. ప్రస్తుతం తెలంగాణలో వెయ్యి మందికి 1.58 మంది మాత్రమే ఉండటంతో సుమారు 55 వేల మంది నర్సుల కొరత కొనసాగుతోంది.

Comments

G
Loading comments...