వార్తలకు తిరిగి వెళ్లండి

నులిపురుగుల నివారణలో పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు, సాంబశివ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, వెంకటపతి, ప్రమోద్‌కుమార్ రెడ్డి, లోకనాథ్, రమేష్, రామచంద్రారావు, విజయకుమార్, డాక్టర్ సుజాత, కేజీబీవీ ప్రిన్సిపాల్, డాక్టర్ అంబేద్కర్ గురుకుల బాలికలు, ప్రిన్సిపాల్ పుచ్చకాయలమాడ, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి, నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

