Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు కిడ్నాప్ కేసు: ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 12:21 PM ఏలూరుGeneral
నూజివీడు కిడ్నాప్ కేసు: ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్ - Udayam
నూజివీడు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన బషీర్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. సమాచారం మేరకు వలపన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను గుజరాత్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...