Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అణుశక్తితో హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం

ప్రణీత రెడ్డి Jun 27, 2026 5:42 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
అణుశక్తితో హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం - Udayam Digital
కల్పక్కంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తి ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది కాపర్-క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ విధానం ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సాంకేతికత ద్వారా పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారు చేయవచ్చు. దేశ ఇంధన భద్రత, డీకార్బనైజేషన్ లక్ష్యాల సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...