వార్తలకు తిరిగి వెళ్లండి

రంగస్థల రాధేయుడు వై.ఎస్. కృష్ణేశ్వరరావు పేరిట ఉత్తమ క్యారెక్టర్ నటుడికి నంది అవార్డు ప్రకటించాలని ‘మా-ఏపీ’ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం తెనాలిలో కృష్ణేశ్వరరావు సంతాప సభ నిర్వహించారు. ఆయన మరణం తెలుగు రంగస్థలానికి, వెండితెరకు తీరని లోటని దిలీప్ రాజా పేర్కొన్నారు.
Comments
Loading comments...

