వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో మీమ్స్, అసభ్యకర వ్యాఖ్యలతో వేధిస్తున్నాడంటూ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ‘ది ట్రైటర్స్’ షో నటుడు ధనుంజయ్‌పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘ధను–దిను’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తూ వేధిస్తున్నాడని, అతని ఫాలోవర్లు కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

