వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కళాకారుడు మురళి నటరాజు జాతీయ చేనేత పురస్కారం అందుకోవడం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం సోమవారం నటరాజు ఎమ్మెల్యేను శ్రీకాకుళంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

