వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు వినుకొల్లు చక్రవర్తి విమర్శించారు. మూడేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదన్నారు.
కొండాయి, ఎలిశెట్టిపల్లి బ్రిడ్జి పనులు పూర్తి చేసి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

