వార్తలకు తిరిగి వెళ్లండి
‘లెనిన్’కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

Photo Gallery
అక్కినేని అఖిల్ టైటిల్ పాత్రలో నటించిన ‘లెనిన్’ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది.
ఎన్టీఆర్ గంభీరమైన గాత్రం ఈ రూరల్ మాస్ యాక్షన్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Loading comments...