Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'లెనిన్' కోసం ఎన్టీఆర్ వాయిస్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 06, 2026 8:54 PM జాతీయంవినోదం
'లెనిన్' కోసం ఎన్టీఆర్ వాయిస్ - Udayam
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన విలేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ చిత్రం కోసం స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సోమవారం నాడు ఆయన ఇందుకు సంబంధించిన రికార్డింగ్‌ను పూర్తి చేశారు. శ్రీరామాపురం, భారతంమిట్ట గ్రామాల కథను ఎన్టీఆర్ తన వాయిస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రం జులై 10న విడుదల కానుంది.

Comments

G
Loading comments...