Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రానికి రెండు టైటిల్స్

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 11:31 AM వినోదంవినోదం
ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రానికి రెండు టైటిల్స్ - Udayam
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’, ‘దేవసేనాపతి’ టైటిల్స్‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. వీటిలో ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే ‘గాడ్ ఆఫ్ వార్’ పేరు అభిమానుల్లో ప్రచారంలో ఉంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయనుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...