Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు శంకుస్థాపన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 5:19 PM కర్నూలుGeneral
ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌కు శంకుస్థాపన - Udayam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ నిర్మాణానికి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్లా కమర్‌, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతంలో నివాస, ఉపాధి, పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...