Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTR నగర్, టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ధర్నా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 8:50 PM గుంటూరుGeneral
గుంటూరు నగరపాలక సంస్థ వద్ద NTR నగర్, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సోమవారం ధర్నా చేశారు. NTR నగర్‌లో ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, టిడ్కో గృహ రుణాలను రద్దు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...