Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల

Follow Udayam on Google
Rahul Joshi May 20, 2026 11:09 AM జాతీయంవినోదం
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల - Udayam
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘డ్రాగన్’. హెరాయిన్ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...