Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్‌ జిల్లాలో ముసుగు దొంగల హల్‌చల్‌

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 10, 2026 4:17 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎన్టీఆర్‌ జిల్లాలో ముసుగు దొంగల హల్‌చల్‌ - Udayam
గంపలగూడెం మండలం తునికిపాడులో ముసుగు ధరించిన దొంగలు హల్‌చల్‌ చేశారు. అంకమ్మతల్లి ఆలయంలో హుండీని చోరీ చేసి, మరో రెండు ఇళ్లలో చొరబడి నగదు, బంగారు నగలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...