వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కల్యంపై సోమాలపురం జట్టు విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరిత పోటీలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వీక్షించి, క్రీడాకారులను అభినందించారు.
విజేతగా నిలిచిన సోమాలపురం జట్టుకు ఎన్టీఆర్ కప్‌తో పాటు రూ. 20,000 నగదును, రన్నరప్ కల్యం జట్టుకు రూ. 10,000 నగదును ఆయన అందజేశారు. గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

