Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శినమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 01, 2026 5:01 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
దర్శినమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ - Udayam
ధర్మవరం రూరల్ మండలం దర్శినమల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీశ్ బాబు, బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు సాకే చంద్ర లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని వారు తెలిపారు.

Comments

G
Loading comments...