వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేలి మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున, స్వర్ణ గ్రామ ఉద్యోగి సుభద్రతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేందుకు తన వంతు కృషి చేస్తానని నాగార్జున తెలిపారు. పింఛన్ అందని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

