Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
శివ కుమార్ Jul 30, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - Udayam
ఆమదాలవలసలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికీ పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్, స్టేట్ లీగల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మెట్టక్కివలసలోనూ పింఛన్ల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...