Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSUI జిల్లా అధ్యక్షుడికి సన్మానం

Follow Udayam on Google
madhu Sep 10, 2026 7:07 PM ములుగుGeneral
NSUI జిల్లా అధ్యక్షుడికి సన్మానం - Udayam
ములుగు జిల్లా NSUI అధ్యక్షుడిగా మామిడిశెట్టి నవనీత్ పటేల్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, రామప్ప ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఐలయ్య తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...