వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్య దర్శి గంగునాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు డిమాండ్ చేశారు.
శనివారం జియ్యమ్మవలస మండలం బాసంగి, వెంకటాపురం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తక్షణం ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

