వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లి గ్రామంలో వర్షాలు లేక దెబ్బతిన్న పత్తి పంటను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. శుక్రవారం పంటను తొలగిస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి కష్టాలు, నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

