వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషాముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పద్మావతి మాట్లాడుతూ.. విద్యార్థులు గుట్కా ధూమపానం మద్యపానం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా రాణించాలని కోరారు.
Comments
Loading comments...

