Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

“నషా ముక్త్ భారత్” అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Sircilla jilla news Aug 21, 2026 7:56 PM రాజన్న సిరిసిల్లGeneral
“నషా ముక్త్ భారత్” అవగాహన కార్యక్రమం - Udayam
సిరిసిల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కీ పెహచాన్” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ నాగేశ్వర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్. ఉపేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాల్గొన్నారు

Comments

G
Loading comments...