వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్-I ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అధ్యాపకురాలు డా. భ్రమరాంబిక నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని డా. భ్రమరాంబిక తెలిపారు. వర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
