Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నసనకోట లో రీసర్వే పనుల పరిశీలించిన ఆర్డీఓ

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 23, 2026 5:23 PM శ్రీసత్యసాయి జిల్లాక్రైమ్
నసనకోట లో రీసర్వే పనుల పరిశీలించిన ఆర్డీఓ - Udayam
SSS, రామగిరి మండలంలోని నసనకోట, పోలేపల్లి గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. సరిహద్దుల నిర్ధారణ, జాయింట్ ఎల్‌పీఎంల విభజన, భూ వివరాల నమోదుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు, భూ యజమానులతో సమన్వయం చేసుకుని సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. రీసర్వే సజావుగా పూర్తయ్యేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...