వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మార్కెట్ విలువ పరంగా దేశంలో 11వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. తొలి రోజు ట్రేడింగ్‌లో షేరు 1.85% లాభంతో రూ.1,818 వద్ద ముగియగా.. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,49,955 కోట్లకు చేరింది.
ప్రపంచంలో 7వ అత్యంత విలువైన స్టాక్ ఎక్స్ఛేంజీగా నిలిచింది. రూ.22,569 కోట్ల ఐపీఓతో దేశంలో రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నమోదైంది.
Comments
Loading comments...

