వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇథనాల్ వినియోగం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఇథనాల్‌తో పాటు విద్యుత్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని గడ్కరీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

