Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 5:35 PM జాతీయంవాణిజ్యం
అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన - Udayam
అపోలో హాస్పిటల్స్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, ప్రస్తుత ఆసుపత్రుల ఆధునికీకరణలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారు. రోగులు, వారి బంధువులకు మెరుగైన అనుభవం కల్పించడంపై దృష్టి పెట్టనున్నారు. రూ.8,600 కోట్ల పెట్టుబడులతో చేపట్టే ప్రాజెక్టుల్లో డిజైన్‌ నుంచి ఆసుపత్రి ప్రారంభం వరకు ఆమె సమన్వయం చేస్తారు.

Comments

G
Loading comments...