వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ 315.20 పాయింట్లు పెరిగి 73,895.74 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 77.40 పాయింట్లు లాభపడి 23,140.50 వద్ద ముగిసింది.
కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభలు పడ్డాయి.
Comments
Loading comments...

