Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FY27 రెండో అర్ధభాగంలో రూ.7.86 లక్షల కోట్ల రుణం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 6:25 PM జాతీయంవాణిజ్యం
FY27 రెండో అర్ధభాగంలో రూ.7.86 లక్షల కోట్ల రుణం - Udayam
2026-27 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో కేంద్ర ప్రభుత్వం రూ.7.86 లక్షల కోట్లను బాండ్ల ద్వారా సమీకరించనుంది. అక్టోబర్-మార్చి కాలానికి సంబంధించిన రుణ క్యాలెండర్‌ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో రూ.15,000 కోట్ల గ్రీన్ బాండ్లు ఉన్నాయి. FY27 మొత్తం స్థూల మార్కెట్ రుణం రూ.15.99 లక్షల కోట్లుగా ఉంది.

Comments

G
Loading comments...