వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ విమానాలకు ఫ్లైట్ లేదా విమానాశ్రయ సేవలు నిరాకరిస్తే ప్రాంతీయంగా ఇతర దేశాల విమానాలకూ సేవలు నిలిపివేస్తామని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సలహాదారు మొహమ్మద్ మొఖ్బర్ హెచ్చరించారు.
‘ఈ ప్రాంతంలో విమానాలు అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండకూడదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Comments
Loading comments...

