Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా ఏరిస్‌ లాంచ్‌.. ధర రూ.5.29 లక్షలు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 3:30 PM జాతీయంవాణిజ్యం
టాటా ఏరిస్‌ లాంచ్‌.. ధర రూ.5.29 లక్షలు - Udayam
టాటా మోటార్స్‌ కొత్త ఏరిస్‌ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. బుకింగ్స్‌ ప్రారంభం కాగా, అక్టోబర్‌ 11 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి. మారుతి డిజైర్‌, హ్యుందాయ్‌ ఆరాకు ఇది పోటీగా నిలవనుంది. ఏరిస్‌ 1.2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు మాన్యువల్‌, ఆటోమేటిక్‌, ఐ-సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది.

Comments

G
Loading comments...