Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాబ్ పరికరాలను AIతో అనుసంధానించే ఆవిష్కరణ

Follow Udayam on Google
Sai Sep 25, 2026 6:09 PM జాతీయంవాణిజ్యం
ల్యాబ్ పరికరాలను AIతో అనుసంధానించే ఆవిష్కరణ - Udayam
వివిధ సంస్థల ల్యాబ్ పరికరాలను AI ఏజెంట్లతో ఒకే ఇంటర్‌ఫేస్ ద్వారా అనుసంధానించే కొత్త Model Hardware Standard (MHS) ఫ్రేమ్‌వర్క్‌ను ఆంథ్రోపిక్ ఆవిష్కరించింది. దీని ద్వారా పరికరాలను సమన్వయం చేసి ప్రయోగాలను నిర్వహించేందుకు AIకి వీలు కలుగుతుంది. జానెలియా, కార్నెగీ మెలన్ పరిశోధకులు దీనిని పరీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...