Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ పాఠశాలల్లో విమోచన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:49 AM నారాయణపేటGeneral
నర్వ పాఠశాలల్లో విమోచన దినోత్సవం - Udayam
నర్వ మండలంలోని 19 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ విలీన విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విలీన విమోచన చరిత్రను విద్యార్థులకు వివరించారు. ప్రజల పోరాటం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...