వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మంగళవారం 28వ వార్డులో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్‌బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సామాజిక భద్రతకు భరోసానిస్తుందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

