వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పాత చెక్‌పోస్ట్ ప్రాంతంలో సుమారు నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

