వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట రూరల్ పరిధిలోని టిడ్కో గృహాల వద్ద గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆదేశాలతో చేపట్టిన తనిఖీల్లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై పరిశీలించారు.
లైసెన్స్ లేని 60 ద్విచక్ర వాహనాలను గుర్తించి, ఒక ఆటోను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

