వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్ల, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు ఈ ర్యాలీని ప్రారంభించారు.
పల్నాడు రోడ్డులోని కపలవాయి విజయ్‌కుమార్ పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం మీదుగా గాంధీ పార్క్ వరకు సాగింది.
Comments
Loading comments...

