Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 4:09 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకలు - Udayam
నరసరావుపేట SSN కళాశాల వద్ద AISF 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల హక్కులు, ఉచిత విద్య, విద్యా సమస్యల పరిష్కారానికి AISF నిరంతరం పోరాడుతోందని సంఘ నాయకులు సుబ్బారావు, నాగేశ్వరరావు తెలిపారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు.

Comments

G
Loading comments...