వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోని వ్యక్తులపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పరిస్థితులపై అవగాహన ఉన్నవారే చోరీకి పాల్పడి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల కోసం పోలీసు జాగిలం ఇంట్లోనే గాలించింది.
చోరీ అనంతరం కొంత నగదు, లేఖను చెప్పుల స్టాండ్‌లో వదిలివెళ్లడం కేసులో ఆసక్తికరంగా మారింది. అసలు దొంగ ఎవరనేది దర్యాప్తులో పూర్తిగా తేలాల్సి ఉంది.
Comments
Loading comments...

