Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట వ్యవసాయ శకటానికి ప్రథమ బహుమతి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 4:03 PM పల్నాడుGeneral
నరసరావుపేట వ్యవసాయ శకటానికి ప్రథమ బహుమతి - Udayam
నరసరావుపేట పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శనలో వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్‌ డా. కృతికా శుక్లా, ఎంపీ లావు చేతుల మీదుగా జిల్లా వ్యవసాయాధికారి ఎం. జగ్గారావు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కె. అమలకుమారి బహుమతి అందుకున్నారు.

Comments

G
Loading comments...