వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు ముఖద్వారమైన నరసరావుపేట నియోజకవర్గ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల విడుదల చేసిన విజన్ వెబ్‌సైట్‌లో కోటప్పకొండ అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొంది.
అలాగే జిల్లా కేంద్రమైన నరసరావుపేట చారిత్రక ప్రాముఖ్యతకు విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Loading comments...

