Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో స్వాతంత్య్ర వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 12:11 PM పల్నాడుGeneral
నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో స్వాతంత్య్ర వేడుకలు - Udayam
నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.

Comments

G
Loading comments...