Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట అధికారులకు స్థానికుల విజ్ఞప్తి!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:28 PM పల్నాడుGeneral
నరసరావుపేట అధికారులకు స్థానికుల విజ్ఞప్తి! - Udayam
నరసరావుపేట పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌పై మూత తొలగించి తిరిగి వేయకపోవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశముందని, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి డ్రెయిన్‌కు మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...