Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో రాజకీయం వేడి కాంగ్రెస్ లో ఉత్సాహం, బీఆర్ఎస్ లో ఆగ్రహం

Follow Udayam on Google
నర్సంపేటలో రాజకీయం వేడి కాంగ్రెస్ లో ఉత్సాహం, బీఆర్ఎస్ లో ఆగ్రహం - Udayam
ఓ వైపు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా, మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఒక పార్టీలో సంబరాలు, మరో పార్టీలో నిరసనల వేడి నెలకొనడంతో నర్సంపేటలో మంగళవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని వేకువజామున తొలగించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...