Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ కూల్చివేతకు నిరసనగా బంద్ నిర్వహణ

Follow Udayam on Google
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ కూల్చివేతకు నిరసనగా బంద్ నిర్వహణ - Udayam
నర్సంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలియజేయునది. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ కూల్చివేతనకు నిరసనగా రేపు నర్సంపేట బందు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు రేపు ఉదయం 10 గంటలకు నర్సంపేట పట్టణానికి చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Comments

G
Loading comments...