వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోకతోట సింహాచలం ఆధ్వర్యంలో ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ సింహాచలం తక్కువ కాలంలోనే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగి, నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

