Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో భారతికి MPTC టికెట్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:33 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో భారతికి MPTC టికెట్ - Udayam
నరసన్నపేట 6వ ప్రాదేశిక స్థానం మహిళకు కేటాయించడంతో నేతింటి భారతి రాజేశ్వరరావును వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ నేత ధర్మాన కృష్ణచైతన్య వెల్లడించారు. మరో రెండు రోజుల్లో అన్ని MPTC స్థానాలతో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

Comments

G
Loading comments...